Blog

Lunar Eclipse 2023: రేపు అరుదైన పెనంబ్రల్ చంద్రగ్రహణం..దీని ప్రత్యేకత ఇదే

[ad_1]

Lunar Eclipse 2023 ఈ ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. వాస్తవానికి ఏడాదిలో నాలుగు నుంచి ఆరు గ్రహణాలు ఏర్పడతాయి. ఈ ఏడాది మాత్రం రెండేసి సూర్య, చంద్ర గ్రహణాలు అంటే నాలుగే ఉంటాయి. ఇక, శుక్రవారం సంభవించే గ్రహణం పెనంబ్రల్‌లో ఏర్పడుతుంది. కాబట్టి దీనిని చాలా నిశితంగా గమనించాల్సి ఉంటుంది. ఇక, బుద్ధ పూర్ణిమ కూడా కావడంతో ఈ గ్రహణానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమగా వ్యవహరిస్తారు.

[ad_2]

Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close