Blog

Lunar Eclipse 2022 కార్తీక పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం.. 580 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలాంటి గ్రహణం


Lunar Eclipse Timing ఈ సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడుతుండగా.. ఇప్పటికే మూడూ పూర్తయ్యాయి. చిట్టచివరిది, చంద్రగ్రహణం నవంబర్ 8న కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడనుంది. ఈ గ్రహణం ప్రపంచంలోని భారత్, అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు ప్రాంతాల్లో ఈ గ్రహణం కనువిందు చేయనుంది. ఒకవేళ ఈ గ్రహణం చూడలేకపోతే మరో మూడేళ్ల వరకూ ఆగాల్సిందేనని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడు, చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close