Blog
Luna 25 Crash: లూనా కూలిపోవడంతో చంద్రుడిపై భారీ గుంత.. ఫోటోలు విడుదల చేసిన నాసా
Luna 25 Crash: చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు రష్యా ప్రయోగించిన లూనా 25.. ల్యాండింగ్‌కు ముందు కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే లూనా 25 కూలిపోవడంతో జాబిల్లిపై భారీ గొయ్యి పడినట్లు తెలుస్తోంది. దీన్ని గుర్తించిన అమెరికా నాసా.. లూనా 25 కూలిపోయిన ప్రాంతాన్ని ఫోటోలు తీసి విడుదల చేసింది. చంద్రయాన్ 3 తర్వాత నింగిలోకి దూసుకెళ్లిన లూనా 25.. చంద్రయాన్ కన్నా ముందు దిగేందుకు సిద్ధమై చివరి నిమిషంలో ఫెయిల్ అయింది.
Source link