Central JobsGovt JobsGraduation jobsJobs By QualificationLatest Govt JobsUncategorized
Lok Sabha Secretariat Recruitment in Telugu | లోక్‌సభ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి
Lok Sabha Secretariat Recruitment in Telugu:లోక్‌సభ సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేషన్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా హెడ్ కన్సల్టెంట్,సోషల్ మీడియా మార్కెటింగ్,గ్రాఫిక్ డిజైనర్,సీనియర్ కంటెంట్ రైటర్,జూనియర్ కంటెంట్ రైటర్,సోషల్ మీడియా మార్కెటింగ్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ ఆర్‌బీఐ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)
Lok Sabha Secretariat Recruitment in Telugu
చివరి తేదీ:16.02.2021.
లోక్‌సభ Recruitment in Telugu వివరాలు:
- సంస్థ పేరు:రిలోక్‌సభ సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేషన్
- పోస్టు పేరు:హెడ్ కన్సల్టెంట్,సోషల్ మీడియా మార్కెటింగ్,గ్రాఫిక్ డిజైనర్,సీనియర్ కంటెంట్ రైటర్,జూనియర్ కంటెంట్ రైటర్,సోషల్ మీడియా మార్కెటింగ్
- చివరి తేదీ: 16.02.2021.
- స్థలం:దేశ వ్యాప్తంగా
- దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఎంపిక విధానం:ఆషార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
లోక్‌సభ పోస్టుల వివరాలు:
- హెడ్ కన్సల్టెంట్:01
- సోషల్ మీడియా మార్కెటింగ్:2
- గ్రాఫిక్ డిజైనర్:1
- సీనియర్ కంటెంట్:1
- జూనియర్ కంటెంట్ రైటర్ (హిందీ):1
- సోషల్ మీడియా మార్కెటింగ్:3
- మొత్తం పోస్టులు – 09
విద్యార్హత:
- హెడ్ కన్సల్టెంట్:డిగ్రీ ఉత్తీర్ణత(సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.)
- సోషల్ మీడియా మార్కెటింగ్:డిగ్రీ ఉత్తీర్ణత( సంబంధిత పనిలో అనుభవం ఉండాలి)
- గ్రాఫిక్ డిజైనర్:ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత(సంబంధిత పనిలో అనుభవం ఉండాలి)
- సీనియర్ కంటెంట్: డిగ్రీ ఉత్తీర్ణత(సంబంధిత పనిలో అనుభవం ఉండాలి)
- జూనియర్ కంటెంట్ రైటర్ (హిందీ):డిగ్రీ ఉత్తీర్ణత(సంబంధిత పనిలో అనుభవం ఉండాలి)
- సోషల్ మీడియా మార్కెటింగ్:డిగ్రీ ఉత్తీర్ణత(సంబంధిత పనిలో అనుభవం ఉండాలి)
వయసు:
- హెడ్ కన్సల్టెంట్:22-58 ఏళ్ల మధ్య ఉండాలి
- సోషల్ మీడియా మార్కెటింగ్:22-58 ఏళ్ల మధ్య ఉండాలి
- గ్రాఫిక్ డిజైనర్:22-58 ఏళ్ల మధ్య ఉండాలి
- సీనియర్ కంటెంట్:22-58 ఏళ్ల మధ్య ఉండాలి
- జూనియర్ కంటెంట్ రైటర్ (హిందీ):22-58 ఏళ్ల మధ్య ఉండాలి
- సోషల్ మీడియా మార్కెటింగ్:22-58 ఏళ్ల మధ్య ఉండాలి
జీతం:
లోక్‌సభ పోస్టులకు జీతం పోస్టుకు తగినట్టు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
లోక్‌సభ పోస్టులకు దరఖాస్తు ఫీజు లేదు.
ఈమెయిల్:
consultants2021-1ss@sansad.nic.in కు పంపాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: 25/1/2020
- దరఖాస్తులు చివరి తేదీ: 16.02.2021.
ముఖ్యమైన లింకులు:
- ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
- ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి