Andhra PradeshCentral JobsGraduation jobsJobs By StateTelangana

LIC Recruitment in Telugu(01/10/2019)

LIC Recruitment Telugu: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

LIC Recruitment in Telugu

LIC-Recruitment-Telugu
LIC-Recruitment-Telugu

చివరి తేదీ:01/10/2019

LIC Recruitment వివరాలు:

సంస్థ పేరు: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ)
పోస్టు పేరు: అసిస్టెంట్ పోస్టులు,
చివరి తేదీ: 01/10/2019
స్థలం: దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ప‌్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామినేష‌న్, మెడిక‌ల్ టెస్ట్‌ ఆధారంగా.

LIC Recruitment సౌత్ జోన్ పరిధిలో పోస్టులవారీగా వివరాలు:

హైదరాబాద్ – 40
కడప – 40
కరీంనగర్ – 68
మచిలీపట్నం – 24
నెల్లూరు – 36
రాజమండ్రి – 11
విశాఖపట్నం- 46
వరంగల్ – 11
బెల్గామ్ – 73
బెంగళూరు – 40
ధార్వాడ్ – 35
మైసూరు – 55
రాయచూర్ – 73
షిమోగా – 51
ఉడిపి – 28
మొత్తం పోస్టులు – 631

విద్యార్హత అనుభవం:

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి.

వయో పరిమితి:

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18 నుండి 30 మధ్యలో ఉండాలి

CISF Recruitment in Telugu(22/10/2019)

Northern Railway Recruitment Telugu(15/10/2019)

జీతం:

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 14435-40080 వరకు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటాయి.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు -600.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు -100.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 17/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:01/10/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్ :క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Check Also

Close
Close