Central Jobslaw jobs
LIC Recruitment in Telugu |APPLY NOW
LIC Recruitment in Telugu: లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎల్ఐసీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎల్ఐసీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
LIC Recruitment
చివరి తేదీ:16/12/2019
LIC Recruitment వివరాలు:
సంస్థ పేరు: లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) పోస్టులు,
చివరి తేదీ: 16/12/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
LIC Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:
అసిస్టెంట్ మేనేజర్
మొత్తం పోస్టులు -35
State/Union Territory | Vacancy |
Chhattisgarh | 1 |
Madhya Pradesh | 1 |
Bihar | 1 |
Odisha | 1 |
Assam | 1 |
West Bengal | 2 |
Uttar Pradesh | 4 |
Delhi | 3 |
Rajasthan | 1 |
Chandigarh | 1 |
Karnataka | 4 |
Andhra Pradesh | 1 |
Telangana | 2 |
Kerala | 1 |
Tamil Nadu | 5 |
Gujarat | 1 |
Maharashtra | 5 |
TOTAL | 35 |
విద్యార్హత అనుభవం:
ఎల్ఐసీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ(లా) ఉత్తీర్ణత, కంప్యూటర్ స్కిల్స్ కలిగి ఉండాలి.
వయో పరిమితి:
ఎల్ఐసీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 23-30 ఏళ్లు మించకూడదు.
జీతం:
ఎల్ఐసీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా32815 నుండి 56,000 వరకు ఉంటుంది
- NASA: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. చరిత్ర సృష్టించిన నాసా రోవర్
- Chandrayaan Success: చంద్రయాన్ 4 లో నిన్ను పంపుతా.. ఉద్యోగం అడిగిన మహిళతో సీఎం వెటకారం
- Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 500.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 02/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:16/12/2019
ఆన్లైన్ ఎక్సమినేషన్ తేదీ:27/01/2020
State/Union Territory | Online Examination Centre |
Chhattisgarh | Raipur |
Madhya Pradesh | Bhopal |
Bihar | Patna |
Odisha | Bhubaneswar |
Assam | Guwahati |
West Bengal | Kolkata |
Uttar Pradesh | Lucknow |
Delhi | Delhi NCR |
Rajasthan | Jaipur |
Chandigarh | Chandigarh-Mohali |
Karnataka | Bangalore |
Andhra Pradesh | Hyderabad, Vijayawada |
Telangana | Hyderabad |
Kerala | Kochi |
Tamil Nadu | Chennai |
Gujarat | Ahmedabad-Gandhinagar |
Maharashtra | Mumbai/Navi Mumbai/Greater Mumbai/Thane |
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఎల్ఐసీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎల్ఐసీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.