Central JobsEngineer JobsGraduation jobsLatest Govt Jobs

LIC AE,AA Recruitment in Telugu |Apply Now

LIC AE,AA Recruitment in Telugu: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా-ఎల్ఐసీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎల్ఐసీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎల్ఐసీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

LIC AE,AA Recruitment

lic-recruitment-in-telugu
lic

చివరి తేదీ: 15/03/2020

LIC AE,AA Recruitment వివరాలు:

సంస్థ పేరు: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజినీర్‌, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌ పోస్టులు,
చివరి తేదీ: 15/03/2020
స్థలం: దేశవ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ప‌్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామినేష‌న్, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్‌ ఆధారంగా.

LIC AE,AA Recruitment in Telugu పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ ఇంజినీర్‌
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌ అసిస్టెంట్
మొత్తం పోస్టులు – 218

విద్యార్హత అనుభవం:

ఎల్ఐసీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, బీఆర్క్‌, ఎంఈ/ ఎంటెక్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఎల్ఐసీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-30 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

ఎల్ఐసీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
32795 నుండి 57000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 1000.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -120.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 25/02/2020
దరఖాస్తులు చివరి తేదీ: 15/03/2020
ప్రిలిమినరీ ఎక్సమినేషన్ తేదీ: 04/04/2020

Activity Dates
Start  date  for Online Registration      of Applications and Online Payment of Application Fee/ Intimation Charges 25.02.2020
Last date for Online Registration & Online Payment of Application Fee/Intimation Charges 15.03.2020
Download of Call Letter for Online Preliminary Examination From      27.03.2020       to 04.04.2020
Dates of Online Examination – Preliminary (tentative) 4th April 2020
Dates of Online Examination – Main Will be informed later

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఎల్ఐసీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎల్ఐసీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close