Telugu song Lyrics

LaaheLaahe Song Lyrics in telugu | లాహే లాహే… |

LaaheLaahe Song Lyrics in telugu: లాహే లాహే…అనే పాట ’ఆచార్య’ సినిమాలోని పాట, దీనిని సాహితి చాగంటి పాడారు, ఈ పాటకి రచయిత రామజోగయ్య సాస్ట్రీ ఈ పాటకి సంగీతాన్ని ఇచ్చింది మని శర్మ.

LaaheLaahe Song Lyrics in telugu:

గానం:సాహితి చాగంటి
రచయిత: రామజోగయ్య సాస్ట్రీ
సంగీతం: మని శర్మ

లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

కొండలరాజు బంగరు కొండ… కొండా జాతికి అండా దండా
మద్దే రాతిరి లేచి… మంగళ గౌరీ మల్లెలు కోసిందే
ఆటిని మాలలు కడతా… మంచు కొండల సామిని తలసిందే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

మెళ్ళో మెలికల నాగుల దండ
వలపుల వేడికి ఎగిరి పడంగా
ఒంటి యిబూది జలజల రాలి పడంగా
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి
అత్తరు సెగలై విల విల నలిగిండే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

నాదర్దిన్న దినదిన నాననా
నాదర్దిన్న దినదిన నాననా
కొరకొర కొరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరి కురులు
ఎర్రటి కోపాలెగసిన… కుంకంబొట్టు వెన్నెల కాసిందే
పెనిమిటి రాకను చూసి… సీమాతంగి సిగ్గులు పూసిందే

ఉబలాటంగా ముందటికురికి… అయ్యవతారం చూసిన కల్కి
ఎందా శంఖం సూళం భైరాగేసం ఏందని సణిగిందే
ఇంపుగ ఈ పూటైనా రాలేవా అని సనువుగ కసిరిందే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

లోకాలేలే ఎంతోడైన… లోకువమడిసే సొంతింట్లోన
అమ్మోరు గడ్డంపట్టి బతిమాలినవి అడ్డాల నామాలు
ఆలుమొగల నడుమన అడ్డం రావులే ఎట్టాంటి నిమాలు, వాఁ

ఒకటో జామున కలిగిన విరహం
రెండో జాముకి ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం కుదిరే వేళకు
మూడో జామాయే
ఒద్దిక పెరిగే నాలుగో జాముకి
గుళ్లో గంటలు మొదలాయే

లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం
ఎడమొకమయ్యి ఏకం అవటం
అనాది అలవాటీళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోటం
స్వయాన చెబుతున్నారు అనుబంధాలు
కడతేరే పాఠం

LaaheLaahe video Song in telugu:

మర్రిన్ని పాటలకోసం క్లిక్ చేయండి

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close