Central JobsPG Jobs
KVIC Recruitment | APPLY NOW-10/01/2020
KVIC Recruitment in Telugu: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్-కేవీఐసీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ కేవీఐసీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కేవీఐసీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
KVIC Recruitment
చివరి తేదీ:10/01/2020
KVIC Recruitment వివరాలు:
సంస్థ పేరు: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ)
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు,
చివరి తేదీ: 10/01/2020
స్థలం: దేశా వ్యాప్తంగా(మన జిల్లాలో)
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్,ఇంటర్వ్యూ ఆధారంగా.
KVIC Recruitment in Telugu పోస్టుల వివరాలు:
యంగ్ ప్రొఫెషనల్స్
మొత్తం పోస్టులు -75
విద్యార్హత అనుభవం:
కేవీఐసీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండాలి.
1. | Position | : | Young Professionals (YPs) |
2. | No. of positions | : | 75. The number of positions for YPs may vary and are tentative. |
3. | Pre-requisite for the position | : | Master Degree/ Post-Graduation or 2 years PG Diploma from a recognized University in the areas listed. Preferential weightage will be given to the candidates who have experience of working in the monitoring and evaluation of schemes / programmes etc. However, fresher’s can also apply. |
4. | Remuneration per month | : | Rs.25,000 to Rs.30,000 plus Conveyance Rs.2,500 to 3,000 based on the qualification, experience, and interview’s performance. |
5. | Nature of Engagement | : | The candidate shall be engaged on contractual basis initially for a period of one year only which may be further extended on the basis of performance for maximum 3 years. |
6. | Upper Age Limit | : | Candidates should be below 27 years as on last date of application i.e 10.01.2020. |
7. | Method of Recruitment | : | Contract based through Open Market |
8. | Skills Required | : | Good Knowledge of MS Word, Excel and Power Point.Good Communication and Writing Skills.Sincere and commitment to work |
9. | Method of Selection | : | On the basis of qualification and experience, the candidates will be shortlisted and called for interview. Based on the qualification, experience and performance in the interview, the candidate shall be offered specific engagement on contractual basis. Please note no TA/ DA will be provided for attending the interview. |
10. | Job Description | : | YPs will be required to provide high quality inputs in their discipline/ data analysis/ project management/ evaluation of scheme/ programme/ start-up/ innovation/ special studies including feasibility studies/ compliance supervision/ training and development/ implementation monitoring etc.,. This would require demonstration of proven academic credentials, professional achievement and leadership qualities on the part of the aspirants. |
వయో పరిమితి:
కేవీఐసీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా జనవరి 10 2020 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
జీతం:
కేవీఐసీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
25000 నుండి 30000 వరకు ఉంటుంది,మరియు కన్వేయన్సు 3000
- China Astronauts: చంద్రుడికిపై 2030లోగా చైనా వ్యోమగాములు.. డ్రాగన్ కీలక ప్రకటన
- GSLV-F12 : విజయవంతంగా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ శాటిలైట్
- The Cost of Car Insurance in the USA: A Comprehensive Guide
- The Best Car Accident Lawyers in California: Your Trusted Advocates
- Do You Need to Hire a Car Accident Lawyer
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ:08/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:10/01/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా కేవీఐసీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు కేవీఐసీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.