Central JobsEngineer JobsGraduation jobsPG Jobs
KVIC Group-B,C Recruitment in Telugu
KVIC Group-B,C Recruitment in Telugu: ముంబయి కేంద్రంగా వున్నా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-బి,సి పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
KVIC Group-B,C Recruitment
చివరి తేదీ:19/01/2020
KVIC Group-B,C Recruitment వివరాలు:
సంస్థ పేరు: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్
పోస్టు పేరు: గ్రూప్-బి,సి పోస్టులు,
చివరి తేదీ: 29/01/2020
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, షార్ట్ లిస్టింగ్ ఆధారంగా.
KVIC Group-B,C Recruitment in Telugu పోస్టుల వివరాలు:
ఎగ్జిక్యూటివ్ – 62
సీనియర్ ఎగ్జిక్యూటివ్ – 02
జూనియర్ ఎగ్జిక్యూటివ్ – 18
అసిస్టెంట్ – 26
మొత్తం పోస్టులు -108
విద్యార్హత అనుభవం:
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్/ టెక్నాలజీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత,అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి:
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 27 ఏళ్లు మించకూడదు.
జీతం:
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 31700 నుండి 41100 వరకు ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు -1000.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 1000.
- NASA: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. చరిత్ర సృష్టించిన నాసా రోవర్
- Chandrayaan Success: చంద్రయాన్ 4 లో నిన్ను పంపుతా.. ఉద్యోగం అడిగిన మహిళతో సీఎం వెటకారం
- Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 20/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:19/01/2020
Particulars | Date |
Opening Date & time for Online Registration of applications | 20.12.2019 (From 10.00 hrs.) |
Last Date & time of closing of registrationand submission of application | 19.01.2020 (Upto 23.59 hrs.) |
Tentative Month for Computer Based on-line Examination | February, 2020 |
Tentative Month for Document Verification of Shortlisted Candidates | March, 2020 |
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.