Graduation jobsLatest Govt Jobs

KIOCL Recruitment in Telugu | కేఐఓసీఎల్‌లో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి

KIOCL Recruitment in Telugu:కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్‌(కేఐఓసీఎల్) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారాఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్‌,సివిల్ ఇంజినీర్‌,మెకానిక‌ల్ ఇంజినీర్‌ మరియు స‌్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీర్‌‌‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ కేఐఓసీఎల్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

KIOCL Recruitment in Telugu

KIOCL-Recruitment-in-Telugu

చివరి తేదీ:24.02.2021

KIOCL Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్‌(కేఐఓసీఎల్)
పోస్టు పేరు:
ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్‌,సివిల్ ఇంజినీర్‌,మెకానిక‌ల్ ఇంజినీర్‌ మరియు స‌్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీర్‌‌‌‌‌
చివరి తేదీ: 24.02.2021
స్థలం: 
దేశ వ్యాప్తంగా
దరఖాస్తు విధానం: 
 ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: 
ఇంట‌ర్వ్యూ ఆదరంగా‌

కేఐఓసీఎల్ పోస్టుల వివరాలు:

  • మెకానిక‌ల్ ఇంజినీర్: 4
  • ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్:3
  • సివిల్ ఇంజినీర్:2‌
  • స‌్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీర్: 2
  • మొత్తం పోస్టులు – 11

విద్యార్హత:

  • మెకానిక‌ల్ ఇంజినీర్: బీఈ/ బీటెక్(మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌)
  • ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్:బీఈ/ బీటెక్(ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్)
  • సివిల్ ఇంజినీర్:బీఈ/ బీటెక్(సివిల్ ఇంజినీరింగ్‌)
  • స‌్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీర్: బీఈ/ బీటెక్(సివిల్ ఇంజినీరింగ్‌లో)

వ‌య‌సు:

  • మెకానిక‌ల్ ఇంజినీర్: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.
  • ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్:35 ఏళ్లు మించ‌కూడ‌దు.
  • సివిల్ ఇంజినీర్:35 ఏళ్లు మించ‌కూడ‌దు.
  • స‌్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీర్:35 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

  • మెకానిక‌ల్ ఇంజినీర్: Rs.30000
  • ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్:Rs.30000
  • సివిల్ ఇంజినీర్:Rs.30000
  • స‌్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీర్:Rs.30000

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 27.01.2021.
దరఖాస్తులు చివరి తేదీ: 24.02.2021

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

అప్లై చేసుకోవడానికి: క్లిక్ చేయండి(on 27.1.2021)

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close