MoviesTelugu song Lyrics

Katuka Kanule Merisipoye song lyrics in telugu|కాటుక కనులే మెరిసిపోయే, పిలాడ నిను చూసి,|

Katuka Kanule Merisipoye song lyrics in telugu:కనులే మెరిసిపోయే, పిలాడ నిను చూసి అనే పాట “ఆకాశం నీ హద్దు ర ! ” సినిమాలోని పాట, దీనిని ధీ పాడారు, ఈ పాటకి రచయిత భాస్కరభట్ల ఈ పాటకి సంగీతాన్ని ఇచ్చింది జి.వీ.ప్రకాష్ కుమార్

katuka-kanule-merisipoye-song-lyrics-in-telugu

Katuka Kanule Merisipoye song lyrics in telugu:

గానం: ధీ
రచయిత: భాస్కరభట్ల
సంగీతం: జి.వీ.ప్రకాష్ కుమార్

లల్లాహి లైర్ లైర్ లల్లాహి
లాయిర్ లాయిర్ లల్లాహి
లైర్ లైర్ లాయిర్
లల్లాహి లైర్ లైర్…

కాటుకా కనులే మెరిసిపోయ్ పిలాడా నిను చూసి మాతలు
అన్నీ మారిచిపోయా నీలే నమిలేసి
ఇలు అలికి
రంగు రంగు ముగులేట్టే గుండెకెంత శాండడోచెరా

వెప్చెట్టు అకులన్నీ గుమ్మరిన్చినాటు
ఈదుకెమో జాతరోచెరా

నా కొంగు చివరా డాచుకున్నా చిల్లారే
నువ్రా రాతిరంత నిదరాపోని అల్లేరే
నీదిరా మోడూవారిపోయివున్న ఆదివిలాంటి ఆషాకేమో ఓక్కాసరి
చిగురులోచెరా

నా మనసే నీ వేణకే తిరిగినాది
నీ మనసే నాకిమ్మని ఆదిగినాది

లల్లాహి లైర్ లైర్ లల్లాహి
లాయిర్ లాయిర్ లల్లాహి
లైర్ లైర్ లాయిర్
లల్లాహి లైర్ లైర్…

గోపురానా వాలివున పావురైలా
యెంటా యెదురు చూసినానో అన్నీ ధిక్కుల నూవ్ వోచినాటు యెడో
అలికిడావ్వాగా
చిట్టి గుండే గంతులేస్ చెవులపిల్లిలా

నా మనసు విప్పీ చెప్పన
సిగ్గు విదిచి చెప్పన
నూవూతప్ప యెవరోధు లేరా
నే ఉగ్గబట్టి ఉంచినా అగ్గి అగ్గి మంతనీ
బుగ్గ గిల్లి బుజ్జగిన్చు కొరా
కట్టి ధుయకుండ సోకు తెన్చినావురా
గోరు తగలకుండ నాడుము గిచ్చినావురా
అయ్యబాబాయ్ అస్సలేమి యరగానట్టుగా
రేచగోట్టి తప్పుకుంతవేంత థెలివిగా

నీ పక్కనున్తే చాలుర పులాసా చేపా పులుస్లా వయసు
ఉడికిపోడ్డి తస్సాదియ
నే వేది వేది విస్తారై తీర్చూతను అకాలి
మూడు పూట్ల ఆరగిన్‌చారాయ

నా చెతివెల్లా మెటికాలూ విరుచుకోర మెల్లగా
చీరకున్న మదతలే చక్కబెట్టరా
నీ పిచ్చి పట్టక్కుండిరా వడిలిపేట్టనందిర
నిన్న గుచుకుంత నల్లపూసలగా
ఆంటిపెట్టుకుంటా వెన్నూపూసలాగా

లల్లాహి లైర్ లైర్ లల్లాహి
లాయిర్ లాయిర్ లల్లాహి
లైర్ లైర్ లాయిర్
లల్లాహి లైర్ లైర్…

Katuka Kanule Merisipoye song lyrics in telugu:

samajavaragamana song lyrics in telugu

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close