Blog

PM Modi: చంద్రయాన్ 3 ల్యాండింగ్.. సౌతాఫ్రికా నుంచి వర్చువల్‌గా వీక్షించనున్న మోదీ


PM Modi: ఇస్రో ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్ 3 ప్రయోగం కోసం యావత్ భారతదేశం సహా ప్రపంచ దేశాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నారు. అయితే అక్కడి నుంచే వర్చువల్‌గా చంద్రుడిపై ల్యాండర్ దిగే చారిత్రాత్మక దృశ్యాలను వర్చువల్‌గా వీక్షించనున్నారు.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close