Central JobsDiploma Jobs.Graduation jobsPG Jobs

Jawahar Navodaya Vidyalaya Recruitment in Telugu

Jawahar Navodaya Vidyalaya Recruitment in Telugu: జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా కౌన్సెల‌ర్ పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో  నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో  విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Jawahar Navodaya Vidyalaya Recruitment

Jawahar Navodaya Vidyalaya Recruitment Telugu

చివరి తేదీ:05/08/2019 

Jawahar Navodaya Vidyalaya Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో
పోస్టు పేరు: కౌన్సెల‌ర్,
చివరి తేదీ: 05/08/2019
స్థలం: దేశ‌వ్యాప్తంగా న‌వోద‌య విద్యాల‌యాల్లో. 
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

Jawahar Navodaya Vidyalaya Recruitment పోస్టులవారీగా వివరాలు:

కౌన్సెల‌ర్ పోస్టులు

విద్యార్హత:

జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో  రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత  ఎంఏ (సైకాల‌జీ)/ఎంఎస్సీ (సైకాల‌జీ)/ఎంఏ(క్లినికల్ సైకాలజీ) లేదా పీజీ డిప్లొమా(క్లినికల్ సైకాలజీ).
(లేదా)
మాస్టర్స్ డిగ్రీ (చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్/ సోష‌ల్ వ‌ర్క్)తోపాటు ఏడాది పీజీ డిప్లొమా (కౌన్సెలింగ్ & గైడెన్స్‌) ఉండాలి.

వయో పరిమితి:

జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో  రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా 26 నుండి 45 మధ్యలో ఉండాలి

జీతం:

జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో  రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు 44900 ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 700
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు  – ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 12/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:05/08/2019
ప్రాసెసింగ్ ఫీజు చెల్లించ‌డానికి ఆఖరితేది:07/08/2019

ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై ఆన్లైన్ లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో  నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేసి పేమెంట్ చేయ వలసి ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close