Blog

ISRO రెండు సింగ్‌పూర్ ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రో

[ad_1]

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. వాణిజ్య ప్రయోజనాలతో కూడిన రాకెట్ ప్రయోగం ఏపీలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి చేపట్టారు. శనివారం మధ్యాహ్నం 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-55 రాకెట్… నిర్దేశిత కక్ష్యల్లోకి రెండు సింగపూర్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఇకపై ప్రతి నెలా ఇస్రో ప్రయోగం ఉంటుందని ఆ సంస్థ ఛైర్మన్ ఎస్ సోమనాథ్‌ నిన్న ప్రకటించారు

[ad_2]

Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close