Blog
ISRO: మామూలు విజయం కాదు.. చంద్రయాన్ 3 సక్సెస్‌పై ప్రశంసలు, ఎవరేమన్నారంటే
ISRO చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. భారత త్రివర్ణ పతాకం విశ్వవ్యాప్తంగా రెపరెపలాడింది. 140 కోట్ల మంది భారతీయుల గుండెలను ఈ విజయం భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇస్రో సాధించిన ఘన విజయంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
Source link