Blog

ISRO మరో విజయం.. ఒకేసారి 9 ఉపగ్రహాలు అంతరిక్షంలోకి, ప్రయోజనాలివే


PSLV C-54 mission from Sriharikota: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. పీఎస్‌ఎల్వీ సీ-54 వాహకనౌక ద్వారా ఒకేసారి 9 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టింది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close