Blog
ISRO: చంద్రయాన్-3.. 100 శాతం సక్సెస్ రేటున్న బాహుబలి రాకెట్ ద్వారా ప్రయోగం
ISRO: భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై యావత్తు ప్రపంచం ఆసక్తి చూపుతోంది. నాలుగేళ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి మొట్టుపై విఫలం కావడంతో ఈసారి ఆ తప్పిదాలు జరగకుండా ఇస్రో ప్రయత్నించింది. ఇక, ఇంతవరకూ ఎవ్వరూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గర్లోని 70 డిగ్రీల అక్షాంశం వద్ద ల్యాండింగ్ ప్రాంతాన్ని ఇస్రో ఎంచుకుంది. అక్కడ ల్యాండింగ్ ద్వారా విశ్వం ఆవిర్భావం గురించిన కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భాబిస్తున్నారు.
Source link