Blog

ISRO: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్.. ఇస్రో రాకెట్ ప్రయోగం ఆలస్యం


ISRO: మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే ఏం అవుతుంది. మనం చేరుకోవాల్సిన గమ్యానికి కాస్త ఆలస్యంగా చేరుకుంటాం. ఇప్పుడు అంతరిక్షంలో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే అక్కడ ఉపగ్రహాల కంటే వాటి వ్యర్థాలే ఎక్కువగా పేరుకుపోయాయి. అయితే ఈ ట్రాఫిక్ జామ్ వల్లనే.. ఇటీవల ఇస్రో చేపట్టిన రాకెట్ ప్రయోగం కాస్త ఆలస్యమైంది. అసలు ఈ ఉపగ్రహ వ్యర్థాలు ఎక్కడివి. ఎన్ని ఉన్నాయి. వాటి సంగతేంటో ఈ స్టోరీలో చూసేద్దాం.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close