Central JobsEngineer JobsPG Jobs

ISRO Scientist Recruitment in Telugu

ISRO Scientist Recruitment in Telugu: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీహ‌రికోట‌ ఇండియ‌న్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేష‌న్‌-ఇస్రో స‌తీష్ ధ‌వ‌న్ స్పేస్ సెంట‌ర్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇస్రో నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇస్రో విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

ISRO Scientist Recruitment

isr-scientist-recruitment-in-telugu
isr-scientist-recruitment

చివరి తేదీ:17/01/2020

ISRO Scientist Recruitment వివరాలు:

సంస్థ పేరు: స‌తీష్ ధ‌వ‌న్ స్పేస్ సెంట‌ర్‌-ఇస్రో
పోస్టు పేరు: సైంటిస్ట్‌ పోస్టులు,
చివరి తేదీ: 17/01/2020
స్థలం: శ్రీహ‌రికోట‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ISRO Scientist Recruitment in Telugu పోస్టుల వివరాలు:

మెడిక‌ల్ ఆఫీస‌ర్‌
సైంటిస్ట్‌
ఇంజినీర్‌
మొత్తం పోస్టులు -21

విద్యార్హత అనుభవం:

ఇస్రో రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్ లేదా త‌త్స‌మాన అర్హ‌త, ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌.

వయో పరిమితి:

ఇస్రో రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-35 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

ఇస్రో రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
56100 నుండి 177500 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 100.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:17/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఇస్రో ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇస్రో నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ తీసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది.27/01/2020 లోపు.

చిరునామా:

Administrative Officer, Recruitment Section, Satish Dhawan Space Centre SHAR, SRIHARIKOTA – 524124, SPSR Nellore Dist, Andhra Pradesh.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close