Central JobsDiploma Jobs.Govt JobsGraduation jobsLatest Govt JobsRailway jobsUncategorized

IRFC Recruitment in Telugu | ఐఆర్ఎఫ్‌సీలో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి

IRFC Recruitment in Telugu:ఇండియ‌న్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఐఆర్ఎఫ్‌సీ) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారాప్రైవేటు సెక్ర‌ట‌రీ,హిందీ ట్రాన్స్‌లేట‌ర్,అసిస్టెంట్(ఫైనాన్స్‌) మరియు అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేష‌న్)‌‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ ఇండియ‌న్ రైల్వే నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

IRFC Recruitment in Telugu

irfc-recruitment-in-telugu

చివరి తేదీ:16.02.2021

IRFC Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: ఇండియ‌న్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఐఆర్ఎఫ్‌సీ)
పోస్టు పేరు:
ప్రైవేటు సెక్ర‌ట‌రీ,హిందీ ట్రాన్స్‌లేట‌ర్,అసిస్టెంట్(ఫైనాన్స్‌) మరియు అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేష‌న్)‌‌‌
చివరి తేదీ: 16.02.2021
స్థలం:
దేశ వ్యాప్తంగా
దరఖాస్తు విధానం: 
ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం:
రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా

ఐఆర్ఎఫ్‌సీ పోస్టుల వివరాలు:

  • ప్రైవేటు సెక్ర‌ట‌రీ: 2
  • హిందీ ట్రాన్స్‌లేట‌ర్:1
  • అసిస్టెంట్(ఫైనాన్స్‌):3‌
  • అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేష‌న్): 3
  • మొత్తం పోస్టులు – 09

విద్యార్హత:

  • ప్రైవేటు సెక్ర‌ట‌రీ:డిగ్రీ ఉత్తీర్ణ‌త
  • హిందీ ట్రాన్స్‌లేట‌ర్:డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్‌
  • అసిస్టెంట్(ఫైనాన్స్‌):కామ‌ర్స్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ
  • అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేష‌న్):డిగ్రీ ఉత్తీర్ణ‌త

వ‌య‌సు:

  • ప్రైవేటు సెక్ర‌ట‌రీ:40 ఏళ్లు మించ‌కూడ‌దు
  • హిందీ ట్రాన్స్‌లేట‌ర్:40 ఏళ్లు మించ‌కూడ‌దు
  • అసిస్టెంట్(ఫైనాన్స్‌):40 ఏళ్లు మించ‌కూడ‌దు
  • అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేష‌న్):40 ఏళ్లు మించ‌కూడ‌దు

జీతం:

  • ప్రైవేటు సెక్ర‌ట‌రీ:Rs. 28,000-98,000
  • హిందీ ట్రాన్స్‌లేట‌ర్:Rs.24,000 – 85,000
  • అసిస్టెంట్(ఫైనాన్స్‌):Rs. 21,000 – 74,000
  • అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేష‌న్):Rs. 21,000 – 74,000

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/1/2020
దరఖాస్తులు చివరి తేదీ: 16.02.2021

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

అప్లై చేసుకోవడానికి: క్లిక్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close