Central JobsDiploma Jobs.Graduation jobsInter JobsPG Jobs
IOCL Haldia Recruitment in Telugu(23/07/2019)
IOCL Haldia Recruitment in Telugu: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ హల్దియాలో నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ హల్దియాలో నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ హల్దియాలో విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ హల్దియా నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Table of Contents
IOCL Haldia Recruitment
చివరి తేదీ: 23/07/2019
IOCL Haldia Recruitment in Telugu వివరాలు:
సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్,జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్,జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ / జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – ఎలక్ట్రికల్,జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ / జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – మెకానికల్,జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ / జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – ఇన్‌స్ట్రుమెంటేషన్,జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఫైర్ సేఫ్టీ),జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్,
మొత్తం పోస్టులు: 129
చివరి తేదీ: 23/07/2019
స్థలం:హల్దియాలో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
IOCL Haldia Recruitment పోస్టులవారీగా వివరాలు:
ప్రొడక్షన్ -జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ – 74
పీ&యూ- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ – 26
ఎలక్ట్రికల్- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ / జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 03
మెకానికల్ -జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ / జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ –02
ఇన్‌స్ట్రుమెంటేషన్ -జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ / జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 03
ఫైర్ సేఫ్టీ -జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ – 03
జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ – 03
విద్యార్హత:
అసిస్టెంట్ -జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ – 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఫైర్ సేఫ్టీ) – ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ నుంచి మెట్రిక్ ప్లస్ సబ్ ఆఫీసర్స్ కోర్సు చదివి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ – 50 మార్కులతో బీఎస్సీ డిగ్రీ(ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్).
వయో పరిమితి:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ హల్దియాలో రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 30.06.2019 నాటికి 18 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీతం:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ హల్దియాలో రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ప్రారంభ జీతం 11900 నుండి 32000 వరకు ప్రారంభ జీతం ఉంటుంది,
దరఖాస్తు ఫీజు:
జనరల్,ఓబీసీ అభ్యర్థులకు – 150
ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 10/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:23/07/2019
దరఖాస్తు ప్రింట్ కాపీల సమర్పణకు చివరితేది :04/08/2019
రాతపరీక్ష తేది : 04/08/2019
రాతపరీక్ష ఫలితాల వెల్లడి తేది :09/08/2019
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ : నోటిఫికేషన్ లో వున్నా విధముగా
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఆన్లైన్ అప్ల్లికాషన్: క్లిక్ చేయండి