Andhra PradeshCentral JobsGovt JobsGraduation jobsLatest Govt JobsTelangana

Intelligence Bureau Recruitment in Telugu | ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి

Intelligence Bureau Recruitment in Telugu :ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ గెజిటెడ్‌, నాన్ మినిస్టీరియ‌ల్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

Intelligence Bureau Recruitment in Telugu

Intelligence-Bureau-Recruitment-in-Telugu

చివరి తేదీ:09.01.2021

ఇంటెలిజెన్స్ బ్యూరో Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)
పోస్టు పేరు: నాన్ గెజిటెడ్‌, నాన్ మినిస్టీరియ‌ల్‌
చివరి తేదీ: 09.01.2021
స్థలం:వ‌డోద‌ర.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో పోస్టుల వివరాలు:

పోస్టు: అసిస్టెంట్ సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ (ఏసీఐఓ)
మొత్తం పోస్టులు – 2000

విద్యార్హత:

ఇంటెలిజెన్స్ బ్యూరో కు కావల్సిన విద్యార్హత ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ‌ఉండాలి.

వ‌య‌సు:

18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

జీతం:

ఇంటెలిజెన్స్ బ్యూరో పోస్టులకుజీతం రూ.23,700 వ‌ర‌కు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

ఇంటెలిజెన్స్ బ్యూరోకు ద‌ర‌ఖాస్తు ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21/12/2020
దరఖాస్తులు చివరి తేదీ: 09.01.2021

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close