10th JobsAndhra PradeshCentral JobsInter JobsJobs By StateLatest Govt JobsTelangana
Indian post Office GDS Recruitment in Telugu |పోస్ట్ ఆఫీస్ లో 3951ఉద్యోగాలు
Indian post Office GDS Recruitment in Telugu: భారత తపాలా శాఖ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా GDS పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Table of Contents
Indian post Office GDS Recruitment
చివరి తేదీ: 22/04/2020
Indian post Office GDS Recruitment వివరాలు:
సంస్థ పేరు: భారత తపాలా శాఖ
పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు,
చివరి తేదీ: 22/04/2020
స్థలం: దేశవ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా.
Indian post Office GDS Recruitment in Telugu పోస్టుల వివరాలు:
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
మొత్తం పోస్టులు – 3951
విద్యార్హత అనుభవం:
పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండలి.
వయో పరిమితి:
పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-40 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
జీతం:
పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
12000 నుండి 14500 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.
- NASA: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. చరిత్ర సృష్టించిన నాసా రోవర్
- Chandrayaan Success: చంద్రయాన్ 4 లో నిన్ను పంపుతా.. ఉద్యోగం అడిగిన మహిళతో సీఎం వెటకారం
- Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 23/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 22/04/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా పోస్ట్ ఆఫీస్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.
Charanvijy212@gmail.com
alvalavamshi5364@gmail.com
Telugu medium ssc PASS