10th JobsAndhra PradeshCentral JobsInter JobsJobs By StateLatest Govt JobsTelangana

Indian post Office GDS Recruitment in Telugu |పోస్ట్ ఆఫీస్ లో 3951ఉద్యోగాలు

Indian post Office GDS Recruitment in Telugu: భారత తపాలా శాఖ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా GDS పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Indian post Office GDS Recruitment

indian-post-office-gds-recruitment
indian-post-office

చివరి తేదీ: 22/04/2020

Indian post Office GDS Recruitment వివరాలు:

సంస్థ పేరు: భారత తపాలా శాఖ
పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు,
చివరి తేదీ: 22/04/2020
స్థలం: దేశవ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌ ఆధారంగా.

Indian post Office GDS Recruitment in Telugu పోస్టుల వివరాలు:

బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
మొత్తం పోస్టులు – 3951

విద్యార్హత అనుభవం:

పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి పదవ తరగతి ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండలి.

వయో పరిమితి:

పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-40 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
12000 నుండి 14500 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 23/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 22/04/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా పోస్ట్ ఆఫీస్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close