Central JobsGraduation jobsIndian Navy jobsLatest Govt Jobs

Indian Navy SSC Officer Recruitment in Telugu|ఇండియ‌న్ నేవీలోఉద్యోగాలు|అప్లై చేసుకోండి

Indian Navy SSC Officer Recruitment in Telugu:ఇండియ‌న్ నేవీ నుండి వివిధ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదలఅయ్యాయి.ఈ నోటిఫికేషన్ ద్వారా ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ (పీసీ), షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ ఇండియ‌న్ నేవీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

Indian Navy SSC Officer Recruitment in Telugu

Indian-Navy-SSC-Officer-Recruitment

చివరి తేదీ:31.12.2020

ఇండియ‌న్ నేవీ Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: ఇండియ‌న్ నేవీ
పోస్టు పేరు: ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ (పీసీ), షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ)
చివరి తేదీ: 31.12.2020
స్థలం: దేశ వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌.
ఎంపిక విధానం:అక‌డ‌మిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు

ఇండియ‌న్ నేవీ Recruitment వివరాలు:

A) ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌ (ఎస్ఎస్‌సీ): 122 పోస్టులు
B) టెక్నిక‌ల్(ఎస్ఎస్‌సీ): 70 పోస్టులు
C) ఎడ్యుకేష‌న్ బ్రాంచ్‌: 18 పోస్టులు

మొత్తం పోస్టులు‌: 210

విద్యార్హత:

ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ (పీసీ), షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) పోస్టులకు విద్యార్హత స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, 

వ‌య‌సు:

ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ (పీసీ), షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) కి వ‌య‌సు పోస్టులకు అనుగుణంగా ఉంటుంది.

జీతం:

ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ (పీసీ), షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) కి జీతం నెల‌కు పోస్టులకు అనుగుణంగా ఉంటుంది.

ద‌ర‌ఖాస్తులు  ఫీజు:

దరఖాస్తు ఫీజు లేదు/.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 18.12.2020
దరఖాస్తులు చివరి తేదీ: 31.12.2020

ముఖ్యమైన లింకులు:

అప్లై చేసుకోవడానికి క్లిక్ చేయండి

నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి

ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close