10th JobsCentral JobsIndian Navy jobs

INDIAN NAVY MATRIC Recruitment |Apply Now| 400 Posts

INDIAN NAVY MATRIC Recruitment in Telugu: ఇండియన్ నేవీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా చెఫ్‌, స్టీవార్డ్‌, హైజీనిస్ట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇండియన్ నేవీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియన్ నేవీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

INDIAN NAVY MATRIC Recruitment

చివరి తేదీ:28/11/2019

INDIAN-NAVY
INDIAN-NAVY

INDIAN NAVY MATRIC వివరాలు:

సంస్థ పేరు: ఇండియన్ నేవీ
పోస్టు పేరు: చెఫ్‌, స్టీవార్డ్‌, హైజీనిస్ట్ పోస్టులు,
స్థలం: దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష,ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

INDIAN NAVY MATRIC పోస్టులవారీగా వివరాలు:

చెఫ్‌,
స్టీవార్డ్‌,
హైజీనిస్ట్
మొత్తం పోస్టులు – 400+

విద్యార్హత అనుభవం:

ఇండియన్ నేవీ మెట్రిక్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌ను కలిగి ఉండాలి.

వయో పరిమితి:

ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 01 అక్టోబ‌రు 2000 నుంచి 30 సెప్టెంబ‌రు 2003 మధ్య జన్మించి ఉండాలి.(16-19 ఎల్లా వయస్సు ఉండాలి)

జీతం:

ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
14600 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు -215.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 23/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:28/11/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఇండియన్ నేవీ మెట్రిక్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close