10th JobsCentral JobsInter Jobs

INDIAN NAVY 10+2 CADET ENTRY SCHEME in Telugu|Apply Online

INDIAN NAVY 10+2 CADET ENTRY SCHEME in Telugu: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా 10+2 అవివాహిత పురుష అభ్య‌ర్థుల నుంచి అకాడమీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.ఈ ఇండియన్ నేవీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియన్ నేవీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.ఎంపికైన అభ్యర్థులకు బీటెక్ డిగ్రీతోపాటు ఉద్యోగం కల్పిస్తారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

INDIAN NAVY 10+2 CADET ENTRY SCHEME

INDIAN-NAVY-10+2-CADET-ENTRY-SCHEME-in-Telugu
INDIAN-NAVY-10+2-CADET-ENTRY-SCHEME-in-Telugu

చివరి తేదీ:19/12/2019

INDIAN NAVY 10+2 CADET ENTRY SCHEME వివరాలు:

సంస్థ పేరు: ఇండియన్ నేవీ
పోస్టు పేరు: 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్.
చివరి తేదీ: 19/12/2019
స్థలం: కేరళ.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

విద్యార్హత అనుభవం:

ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 70శాతం మార్కులతో ఇంటర్ (ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణత. జేఈఈ మెయిన్-2019కు హాజరై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయో పరిమితి:

ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 02 జ‌న‌వ‌రి 2001 నుంచి 01 జులై 2003 మధ్య జన్మించి ఉండాలి.

జీతం:

ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

ఇవి కూడా చుడండి :

ARCI Recruitment in Telugu(29/11/2019)

CPCL Recruitment in Telugu(03/12/2019)

INDIAN NAVY దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 29/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:19/12/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఇండియన్ నేవీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close