10th JobsDefence JobsGovt JobsInter JobsLatest Govt Jobs

Indian Defence Recruitment Roorkee – ఇండియన్‌ డిఫెన్స్‌-రూర్కీలో ఖాళీలు

Indian Defence Recruitment Roorkee: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇంజినీర్‌ గ్రూప్‌ అండ్‌ సెంటర్‌ నుండి ఖాళీగా ఉన్న సివిలియన్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Indian Defence Recruitment Roorkee

Indian-Defence-Recruitment-Roorkee

చివరి తేదీ: 12/04/2022

Indian Defence Recruitment Roorkee వివరాలు:

సంస్థ పేరు: ఇంజినీర్‌ గ్రూప్‌ అండ్‌ సెంటర్‌
పోస్టు పేరు: సివిలియన్‌
మొత్తం పోస్టులు: 52
చివరి తేదీ: 12/04/2022
స్థలం: రూర్కీ
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

పోస్టుల వివరాలు:

1. ఎల్‌డీసీ – 04

2. స్టోర్‌కీపర్ – 03

3. సివిల్‌ ట్రేడ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ – 03

4. కుక్‌ – 19

5. ఎంటీఎస్‌ – 04

6. లస్కర్‌ – 02

7. వాషర్‌మ్యాన్‌ – 03

8. బార్బర్‌ – 04

విద్యార్హత:

1. ఎల్‌డీసీ – 12th Pass

2. స్టోర్‌కీపర్ – 12th Pass

3. సివిల్‌ ట్రేడ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ – 10th Pass

4. కుక్‌ – 10th Pass

5. ఎంటీఎస్‌ – 10th Pass

6. లస్కర్‌ – 10th Pass

7. వాషర్‌మ్యాన్‌ – 10th Pass

8. బార్బర్‌ – 10th Pass

వ‌య‌సు:

1. ఎల్‌డీసీ – 18 – 25 Years

2. స్టోర్‌కీపర్ – 18 – 25 Years

3. సివిల్‌ ట్రేడ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ – 18 – 25 Years

4. కుక్‌ – 18 – 25 Years

5. ఎంటీఎస్‌ – 18 – 25 Years

6. లస్కర్‌ – 18 – 25 Years

7. వాషర్‌మ్యాన్‌ – 18 – 25 Years

8. బార్బర్‌ – 18 – 25 Years

జీతం:

నెలకి రూ.18000

ద‌ర‌ఖాస్తు ఫీజు:

OBC/General/EWS : Nill
SC/ST/PwBD/EXS: Nill

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 13/03/2022
దరఖాస్తులు చివరి తేదీ: 12/04/2022

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటుక్లిక్ చేయండి


ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close