10th JobsAndhra PradeshCentral JobsDefence JobsIndian Navy jobsInter JobsLatest Govt Jobs

INDIAN COAST GUARD Recruitment in Telugu|ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌లో ఖాళీలు

INDIAN COAST GUARD Recruitment in Telugu: గాంధీన‌గ‌ర్ కోస్ట్ గార్డ్ రీజియ‌న్-ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా కోస్ట్ గార్డ్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

INDIAN COAST GUARD Recruitment

indian-coast-guard-recruitment-in-telugu
icg

చివరి తేదీ: 30/05/2020

INDIAN COAST GUARD Recruitment వివరాలు:

సంస్థ పేరు: గాంధీన‌గ‌ర్ కోస్ట్ గార్డ్ రీజియ‌న్
పోస్టు పేరు: కోస్ట్ గార్డ్ పోస్టులు,
చివరి తేదీ: 30/05/2020
స్థలం: ఘాంధీనగర్,గుజరాత్ .
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, టెస్ట్ ఆధారంగా.

INDIAN COAST GUARD Recruitment in Telugu వివరాలు:

మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్
సివిలియ‌న్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవ‌ర్
మొత్తం పోస్టులు – 02

విద్యార్హత అనుభవం:

ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌, డ్రైవింగ్ లైసెన్స్‌, సంబంధిత అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-27 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 5200 నుండి 56900 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28/04/2020
దరఖాస్తులు చివరి తేదీ: 30/05/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సాధారణ పోస్ట్ ద్వారా పోస్ట్ సబ్మిటే చేయవలసి ఉంటుంది.

చిరునామా:

క‌మాండ‌ర్‌, హెడ్‌క్వార్ట‌ర్స్‌, కోస్ట్ గార్డ్ రీజియ‌న్‌(నార్త్‌-వెస్ట్‌), సెక్ట‌ర్‌-11, గాంధీన‌గ‌ర్‌, గుజ‌రాత్‌-382010.

The Commandent,Headquarters,Coast Guard Region (NorthWest) , Post Box No-09, Sector-11, Gandhinagar,Gujarat-382010

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close