10th JobsCentral JobsDefence JobsDiploma Jobs.Indian Navy jobsLatest Govt Jobs

Indian Coast Guard Recruitment in Telugu | ఇండియ‌న్ కోస్ట్ గార్డులో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి

Indian Coast Guard Recruitment in Telugu:ఇండియ‌న్ కోస్ట్ గార్డు నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ జ‌న‌ర‌ల్ డ్యూటీ, నావిక్‌డొమెస్టిక్ బ్రాంచ్‌, యాంత్రిక్ బ్యాచ్‌‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ ఇండియ‌న్ కోస్ట్ గార్డు నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

Indian Coast Guard Recruitment in Telugu

Indian-Coast-Guard-Recruitment-in-Telugu

చివరి తేదీ:19.01.2021

ఇండియ‌న్ కోస్ట్ గార్డు Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:ఇండియ‌న్ కోస్ట్ గార్డు
పోస్టు పేరు:నావిక్,యాంత్రిక్
చివరి తేదీ: 19.01.2021
స్థలం:దేశ వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

ఇండియ‌న్ కోస్ట్ గార్డు పోస్టుల వివరాలు:

A) నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ): 260
B) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌): 50
C) యాంత్రిక్ (మెకానిక‌ల్‌): 31
D) యాంత్రిక్ (ఎల‌క్ట్రిక‌ల్‌): 07
E) యాంత్రిక్ (ఎల‌క్ట్రానిక్స్‌): 10
మొత్తం పోస్టులు – 358

విద్యార్హత:

) నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ): మ‌్యాథ్స్‌, ఫిజిక్స్ సబ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త
B) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌): ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త
C) యాంత్రిక్ (మెకానిక‌ల్‌): డిప్లొమా ఉత్తీర్ణ‌త
D) యాంత్రిక్ (ఎల‌క్ట్రిక‌ల్‌): డిప్లొమా ఉత్తీర్ణ‌త
E) యాంత్రిక్ (ఎల‌క్ట్రానిక్స్‌):డిప్లొమా ఉత్తీర్ణ‌త

వ‌య‌సు:

నావిక్,యాంత్రిక్పోస్టులకు వ‌య‌సు 18-22 ఏళ్ళు వరకు ఉండాలి

జీతం:

ఇండియ‌న్ కోస్ట్ గార్డు పోస్టులకుజీతం రూ.21,700-29,200 వ‌ర‌కు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

ఇండియ‌న్ కోస్ట్ గార్డుకు ద‌ర‌ఖాస్తు ఫీజు ఇత‌రుల‌కు రూ.250 ,ఎస్సీ/ ఎస్టీల‌కు ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/12/2020
దరఖాస్తులు చివరి తేదీ: 19.01.2021

ముఖ్యమైన లింకులు:

అప్లై చేయడానికి క్లిక్ చేయండి(05/01/2020 నుండి మొదలు )

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close