10th JobsAndhra PradeshCentral JobsTelangana

INDIAN BANK Recruitment in Telugu(08/11/2019)

INDIAN BANK Recruitment in Telugu: ఇండియ‌న్ బ్యాంక్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ గార్డ్ కమ్ ఫ్యూన్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇండియ‌న్ బ్యాంక్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియ‌న్ బ్యాంక్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

INDIAN BANK Recruitment

INDIAN-BANK-Recruitment-in-Telugu
INDIAN-BANK-Recruitment-in-Telugu

చివరి తేదీ:08/11/2019

INDIAN BANK Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇండియ‌న్ బ్యాంక్‌
పోస్టు పేరు: సెక్యూరిటీ గార్డ్ కమ్ ఫ్యూన్ పోస్టులు,
చివరి తేదీ: 08/11/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష,లోక‌ల్ లాంగ్వేజ్ టెస్ట్‌, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా.

INDIAN BANK Recruitment in Telugu రాష్ట్రాలవారీగా వివరాలు:

ఆంధ్రప్రదేశ్ – 11
అసోం – 04
ఢిల్లీ – 03
గుజరాత్ – 05
కర్ణాటక – 02
కేరళ – 10
మహారాష్ట్ర – 08
ఒడిశా – 02
పాండచ్చేరి – 04
పంజాబ్ – 05
తమిళనాడు – 48
తెలంగాణ – 03
ఉత్తర్ ప్రదేశ్ – 06
వెస్ట్‌బెంగాల్ – 04
మొత్తం పోస్టులు -115

విద్యార్హత అనుభవం:

ఇండియ‌న్ బ్యాంక్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాష‌ తెలిసి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయో పరిమితి:

ఇండియ‌న్ బ్యాంక్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-26 ఏళ్లు మించ‌కూడ‌దు.Ex-సర్వీస్ మేన్స్ కి ప్రత్యేక సడలింపులు వున్నాయ్.

Read Also : EESL Recruitment in Telugu(30/112019)

జీతం:

ఇండియ‌న్ బ్యాంక్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
9560 నుండి -18545 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు -ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 14/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:08/11/2019

Read Also : SBI SCO Recruitment in Telugu(06/11/2019)

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఇండియ‌న్ బ్యాంక్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇండియ‌న్ బ్యాంక్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close