Bank JobsCentral JobsGraduation jobsPG Jobs

INDIAN BANK Recruitment in Telugu |APPLY NOW

INDIAN BANK Recruitment in Telugu: చెన్నై ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్నఇండియ‌న్ బ్యాంక్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇండియ‌న్ బ్యాంక్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియ‌న్ బ్యాంక్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

INDIAN BANK Recruitment

indian-bank-recruitment-in-telugu
indian-bank

చివరి తేదీ: 10/02/2020

INDIAN BANK Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇండియ‌న్ బ్యాంక్‌
పోస్టు పేరు: స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు పోస్టులు,
చివరి తేదీ: 10/02/2020
స్థలం: దేశవ్యాపితంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: టెస్ట్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

INDIAN BANK Recruitment in Telugu పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ మేనేజ‌ర్‌
మేనేజ‌ర్‌
సీనియ‌ర్ మేనేజ‌ర్‌
మొత్తం పోస్టులు -138

విద్యార్హత అనుభవం:

ఇండియ‌న్ బ్యాంక్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత స‌బ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఇండియ‌న్ బ్యాంక్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-37 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

ఇండియ‌న్ బ్యాంక్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 23700 నుండి 51490 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు -600.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 100.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 10/02/2020

ACTIVITY DATES
On-line registration including Edit/Modification of Application by candidates   22.01.2020 to 10.02.2020
Payment of Application Fees/Intimation Charges (Online)
Download of call letters for online examination 20.02.2020 onwards
Online Examination 08.03.2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

పరీక్షా కేంద్రాలు

State /UT / NCR Test Centre
Andaman & Nicobar Port Blair
Andhra Pradesh Vijaywada, Vishakhapatnam
Arunachal Pradesh Itanagar
Assam Guwahati
Bihar Patna, Purnea
Chandigarh Chandigarh
Chhattisgarh Raipur
Dadra & Nagar Haveli Surat
Daman & Diu
Delhi Delhi, Faridabad, Ghaziabad, Greater-Noida, Gurgaon
Goa Panji
Gujarat Ahmedabad
Haryana Hissar
Himachal Pradesh Shimla, Solan
Jammu & Kashmir Jammu, Srinagar
Jharkhand Ranchi
Karnataka Bengaluru, Hubli
Kerala Kochi, Thiruvananthapuram
Lakshadweep Kavaratti
Madhya Pradesh Bhopal
Maharashtra Aurangabad, Mumbai/Thane/Navi Mumbai, Nagpur, Pune
Manipur Imphal
Meghalaya Shillong
Mizoram Aizawl
Nagaland Kohima
Odisha Bhubaneshwar
Puducherry Puducherry
Punjab Amritsar, Mohali
Rajasthan Jaipur, Udaipur
Sikkim Gangtok
Tamil Nadu Chennai, Madurai, Tirunelveli
Telangana Hyderabad
Tripura Agartala
Uttar Pradesh Allahabad, Lucknow, Meerut
Uttarakhand Dehradun
West Bengal Greater Kolkata, Siliguri

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఇండియ‌న్ బ్యాంక్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇండియ‌న్ బ్యాంక్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close