Bank JobsCentral JobsGraduation jobsPG Jobs
INDIAN BANK Recruitment in Telugu |APPLY NOW
INDIAN BANK Recruitment in Telugu: చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్నఇండియన్ బ్యాంక్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ ఆఫీసర్లు పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియన్ బ్యాంక్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
INDIAN BANK Recruitment
చివరి తేదీ: 10/02/2020
INDIAN BANK Recruitment వివరాలు:
సంస్థ పేరు: ఇండియన్ బ్యాంక్
పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్లు పోస్టులు,
చివరి తేదీ: 10/02/2020
స్థలం: దేశవ్యాపితంగా.
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
INDIAN BANK Recruitment in Telugu పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ మేనేజర్
మేనేజర్
సీనియర్ మేనేజర్
మొత్తం పోస్టులు -138
విద్యార్హత అనుభవం:
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండలి.
వయో పరిమితి:
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-37 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
జీతం:
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 23700 నుండి 51490 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు -600.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 100.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 10/02/2020
ACTIVITY | DATES |
On-line registration including Edit/Modification of Application by candidates | 22.01.2020 to 10.02.2020 |
Payment of Application Fees/Intimation Charges (Online) | |
Download of call letters for online examination | 20.02.2020 onwards |
Online Examination | 08.03.2020 |
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
పరీక్షా కేంద్రాలు
State /UT / NCR | Test Centre |
Andaman & Nicobar | Port Blair |
Andhra Pradesh | Vijaywada, Vishakhapatnam |
Arunachal Pradesh | Itanagar |
Assam | Guwahati |
Bihar | Patna, Purnea |
Chandigarh | Chandigarh |
Chhattisgarh | Raipur |
Dadra & Nagar Haveli | Surat |
Daman & Diu | |
Delhi | Delhi, Faridabad, Ghaziabad, Greater-Noida, Gurgaon |
Goa | Panji |
Gujarat | Ahmedabad |
Haryana | Hissar |
Himachal Pradesh | Shimla, Solan |
Jammu & Kashmir | Jammu, Srinagar |
Jharkhand | Ranchi |
Karnataka | Bengaluru, Hubli |
Kerala | Kochi, Thiruvananthapuram |
Lakshadweep | Kavaratti |
Madhya Pradesh | Bhopal |
Maharashtra | Aurangabad, Mumbai/Thane/Navi Mumbai, Nagpur, Pune |
Manipur | Imphal |
Meghalaya | Shillong |
Mizoram | Aizawl |
Nagaland | Kohima |
Odisha | Bhubaneshwar |
Puducherry | Puducherry |
Punjab | Amritsar, Mohali |
Rajasthan | Jaipur, Udaipur |
Sikkim | Gangtok |
Tamil Nadu | Chennai, Madurai, Tirunelveli |
Telangana | Hyderabad |
Tripura | Agartala |
Uttar Pradesh | Allahabad, Lucknow, Meerut |
Uttarakhand | Dehradun |
West Bengal | Greater Kolkata, Siliguri |
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఇండియన్ బ్యాంక్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.