Engineer JobsGraduation jobsIndian Army Jobs

INDIAN Army SSC Recruitment in Telugu |APPLY NOW

INDIAN Army SSC Recruitment in Telugu: ఇండియ‌న్ ఆర్మీ అవివాహితులైన పురుషులు, మ‌హిళలు, వితంతువుల‌ (ఆర్మీలో భ‌ర్త చ‌నిపోయిన వారు) నుంచి షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్‌-ఇండియ‌న్ ఆర్మీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ‌ర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇండియ‌న్ ఆర్మీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియ‌న్ ఆర్మీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

INDIAN Army SSC Recruitment

indian-army-ssc-recruitment-in-telugu
indian-army

చివరి తేదీ: 20/02/2020

INDIAN Army SSC Recruitment వివరాలు:

సంస్థ పేరు: షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్‌-ఇండియ‌న్ ఆర్మీ
పోస్టు పేరు: మేనేజ‌ర్‌ పోస్టులు,
చివరి తేదీ: 20/02/2020
స్థలం: దేశవ్యప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: స‌్టేజ్‌-1, స్టేజ్‌-2, మెడిక‌ల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

INDIAN Army SSC Recruitment in Telugu పోస్టుల వివరాలు:

ఎస్ఎస్‌సీ(టెక్నాల‌జీ)
పురుషులు – 175
మ‌హిళ‌లు – 14
వితంతువులు – 02
మొత్తం పోస్టులు -191

విద్యార్హత అనుభవం:

ఇండియ‌న్ ఆర్మీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఏదైనా డిగ్రీ, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఇండియ‌న్ ఆర్మీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 20-27 ఏళ్లు మించ‌కూడ‌దు.

Note. The date of birth recorded in the Matriculation/ Secondary School Examination Certificate or an equivalent examination certificate on the date of submission of application will only be accepted. No other document relating to age will be accepted and no subsequent request for its change will be considered or granted.

జీతం:

ఇండియ‌న్ ఆర్మీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

Rank Level (Pay in Rs.)
Lieutenant Level 10 56,100 – 1,77,500
Captain Level 10B 61,300-1,93,900
Major Level 11 69,400-2,07,200
Lieutenant Colonel Level 12A 1,21,200-2,12,400
Colonel Level 13 1,30,600-2,15,900
Brigadier Level 13A 1,39,600-2,17,600
Major General Level 14 1,44,200-2,18,200
Lieutenant General HAG Scale Level 15 1,82,200-2,24,100
Lieutenant General HAG +Scale Level 16 2,05,400-2,24,400
VCOAS/Army Cdr/Lieutenant General (NFSG) Level 17 2,25,000/-(fixed)
COAS Level 18 2,50,000/-(fixed)

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ,స్త్రీలకు -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 20/02/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఇండియ‌న్ ఆర్మీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇండియ‌న్ ఆర్మీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

2 Comments

  1. Pingback: SBI SCO Recruitment in Telugu |Apply Now - ManaTelugu
  2. Pingback: GST EXCISE OFFICE Recruitment in Telugu|10th - ManaTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close