10th JobsArmy JobsCentral JobsInter Jobs

INDIAN ARMY Recruitment in Telugu-10+2 TECHNICAL ENTRY SCHEME COURSE – 43(13/11/2019)

INDIAN ARMY Recruitment in Telugu: ఇండియ‌న్ ఆర్మీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇండియ‌న్ ఆర్మీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియ‌న్ ఆర్మీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

INDIAN ARMY Recruitment

INDIAN-ARMY-Recruitment-in-Telugu-10+2
INDIAN-ARMY-Recruitment-in-Telugu-10+2

చివరి తేదీ:13/11/2019

INDIAN ARMY Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇండియ‌న్ ఆర్మీ
పోస్టు పేరు: 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్ పోస్టులు,
చివరి తేదీ: 13/11/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

INDIAN ARMY Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్
మొత్తం పోస్టులు -90

విద్యార్హత అనుభవం:

ఇండియ‌న్ ఆర్మీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 70శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్) ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిసరి. పెళ్లికాని పురుష అభ్య‌ర్థులు మాత్ర‌మే అర్హులు.

వయో పరిమితి:

ఇండియ‌న్ ఆర్మీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 16.5-19.5 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

ఇండియ‌న్ ఆర్మీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
56,100 నుండి 2,25,000 వరకు ఉంటుంది.ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఐదేళ్ల శిక్ష‌ణ అనంత‌రం ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్‌లో ఆఫీస‌ర్లుగా నియ‌మిస్తారు.

NHAI Recruitment in Telugu(31/10/2019)

SAIL Recruitment in Telugu(15/11/2019)

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 17/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:13/11/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఇండియ‌న్ ఆర్మీ 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇండియ‌న్ ఆర్మీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close