10th JobsIndian Army JobsInter JobsTelangana

Indian Army Rally Karimnagar Recruitment in Telugu

Indian Army Rally Karimnagar Recruitment in Telugu: ఇండియన్ ఆర్మీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Indian Army Rally Karimnagar Recruitment

Indian-Army-Rally-Karimnagar
Indian-Army-Rally-Karimnagar

చివరి తేదీ: 22/09/2019

Indian Army Rally Karimnagar Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: ఇండియన్ ఆర్మీ
పోస్టు పేరు: వివిధ పోస్టులు
చివరి తేదీ: 22/09/2019
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

Indian Army Rally Karimnagar Recruitment పోస్టులవారీగా వివరాలు:

జ‌న‌ర‌ల్ డ్యూటీ,
టెక్నిక‌ల్‌,
న‌ర్సింగ్ అసిస్టెంట్‌,
క్ల‌ర్క్‌,
స్టోర్‌కీప‌ర్‌,
ఫార్మ‌సీ,
ట్రేడ్స్‌మ‌న్‌.

విద్యార్హత:
ఎనిమిదో త‌ర‌గ‌తి,పదవ తరగతి పాస్ ఉండాలి,

వయో పరిమితి:

ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 17 నుండి 23 ఉండాలి

జీతం:

ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు లేదు

ఎంపిక‌: ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్‌, రాత‌ప‌రీక్ష ఆధారంగా.

ర్యాలీ నిర్వ‌హ‌ణ తేది: అక్టోబ‌రు 7 నుంచి 17 వ‌ర‌కు.

SAIL Recruitment in Telugu(15/11/2019)

NHAI Recruitment in Telugu(31/10/2019)

ర్యాలీ ప్ర‌దేశం: డాక్ట‌ర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ స్టేడియం, కరీంన‌గ‌ర్‌.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 11/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:22/09/2019

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు: ఆగస్టు 23 నుంచి సెప్టెంబ‌రు 22 వ‌ర‌కు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close