Govt JobsGraduation jobsIndian Airforce JobsInter JobsLatest Govt Jobs

Indian Airforce AFCAT Recruitment 2022 – ఇండియన్‌ ఎయిర్స్‌ ఫోర్స్‌- ఏఫ్‌క్యాట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. అవివాహిత యువతకు అవకాశం!

Indian Airforce AFCAT Recruitment 2022: భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లలో(SSC) ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్ (IAF – AFCAT) 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్‌, నాన్-టెక్నికల్) బ్రాంచుల్లో కమీషన్డ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ చేయనుంది. ఈ పోస్టులో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం ఇవ్వడమైనది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్స్ ద్వారా అడగవచ్చు.

Indian Airforce AFCAT Recruitment 2022

Indian-Airforce-AFCAT-Recruitment-2022
Indian Airforce AFCAT Recruitment 2022

చివరి తేదీ: 30/06/2022

Indian Airforce AFCAT Recruitment 2022 వివరాలు:

సంస్థ పేరు: భారత వైమానిక దళం
పోస్టు పేరు: ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్‌, నాన్-టెక్నికల్) బ్రాంచుల్లో కమీషన్డ్ ఆఫీసర్స్
మొత్తం పోస్టులు: ప్రకటించలేదు
చివరి తేదీ: 30/06/2022
స్థలం: దేశ వ్యాప్తంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

పోస్టుల వివరాలు:

  • ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ

బ్రాంచులు: ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నిక‌ల్‌), గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నిక‌ల్‌)

విద్యార్హత:

ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ: అభ్యర్థులు 10+2 స్థాయిలో మ్యాథ్స్ మరియు ఫిజిక్స్‌లో ఒక్కొక్కరు కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

గ్రాడ్యుయేషన్ (ఏదైనా విభాగాలు) లేదా BE/B టెక్ డిగ్రీ లేదా సంబంధిత ఇంజినీర్స్ విభాగాల్లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క అసోసియేట్ మెంబర్‌షిప్ సెక్షన్ A & B పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు డిగ్రీ లేదా పీజీ డిగ్రీ (సంబంధిత సబ్జెక్టులు).

వ‌య‌సు:

ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ: ఫ్లైయింగ్ బ్రాంచు పోస్టులకు జులై 1, 2023 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలినవాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 2,1997 నుంచి జులై 1, 2003ల మధ్య జన్మించి ఉండాలి.

జీతం:

ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ: నెలకు రూ. 56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: 

రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

OBC/General/EWS : 250
SC/ST/PwBD/EXS: ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/06/2022
దరఖాస్తులు చివరి తేదీ: 30/06/2022

ముఖ్యమైన లింకులు:

అప్లై లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటుక్లిక్ చేయండి


ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close