General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 04/01/2020

 ప్రపంచంలోని ప్రధాన సరస్సులు

ప్రధాన సరస్సుదేశం
» సుపీరియర్అమెరికా, కెనడా (ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు)
సుపీరియర్ సరస్సు
» కాస్పియన్రష్యా, ఇరాన్ (ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు)
» బైకాల్రష్యా (ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు)టిటికాకా సరస్సు
» టిటికాకాబొలివియా, పెరూ (ప్రపంచంలో అతి ఎత్తయిన మంచినీటి సరస్సు)
» ఆరల్రష్యా 
» విక్టోరియాఉగాండా, టాంజానియా 
» ఒంటారియోఅమెరికా, కెనడా
» మిచిగాన్అమెరికా
» నెట్టిలింగ్కెనడా
» గ్రేట్ బేర్కెనడా
» ఓనేగారష్యా 
» న్యాసామాలావి, మొజాంబిక్, టాంజానియాటోరెన్స్ సరస్సు
» టోరెన్స్దక్షిణ ఆస్ట్రేలియా
» టాంగన్యీకాటాంజానియా, జైర్
» చాద్చాద్
» వోల్టాఘనా 
» మలావిఆఫ్రికా 
» హ్యురాన్అమెరికా 
» బల్ కాష్కజకిస్థాన్
» ఇరిఅమెరికా
» కరీబాజింబాబ్వే 
» మరకైబోవెనిజులా 
» గ్రేట్ సాల్ట్అమెరికా 
» తానాఇథియోపియా
Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close