Central JobsGraduation jobs
Indian Air Force|APPLY NOW
Indian Air Force Recruitment in Telugu: ఎయిర్‌ఫోర్స్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎయిర్‌ఫోర్స్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎయిర్‌ఫోర్స్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Indian Air Force Recruitment
చివరి తేదీ:30/12/2019
భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్‌లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్‌లైన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్) ప్రకటన విడుదలైంది. ఏటా మే/ జూన్, డిసెంబరు నెలల్లో ఈ ప్రకటన వెలువడుతుంది.
Indian Air Force Recruitment వివరాలు:
సంస్థ పేరు: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
పోస్టు పేరు: టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు,
చివరి తేదీ: 30/12/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం:ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ), పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా.
Indian Air Force Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:
ఫ్లైయింగ్
గ్రౌండ్ డ్యూటీ
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లైయింగ్)
మెటియొరాలజీ
మొత్తం పోస్టులు -249
విద్యార్హత అనుభవం:
ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, బీకాం డిగ్రీతోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత, ఎన్‌సీసీ సర్టిఫికెట్, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయో పరిమితి:
ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఫ్లైయింగ్ బ్రాంచు పోస్టులకు జులై 1, 2020 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. మిగిలినవాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి.
జీతం:
ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
56100 నుండి 110700 వరకు ఉంటుంది
- నేడు భూమికి దగ్గరగా అరుదైన తోకచుక్క..50వేల ఏళ్ల తర్వాత.. భారత్‌లో కనిపిస్తుందా?
- NASA నా శక్తి సన్నగిల్లింది.. ఇక సెలవు: మార్స్‌పైకి నాసా ప్రయోగించిన ఇన్సైట్ రోవర్
- EctoLife అమేజింగ్.. ఏడాదికి 30 వేల మంది పిల్లల్ని కనే ‘గర్భం’ ఇది!
- Artemis 1 Mission నేడు భూమిపైకి నాసా క్యాప్సుల్.. మీరూ లైవ్‌లో చూడొచ్చు ఇలా
- Egg Drop from Space గుడ్డును అంతరిక్షం నుంచి జారవిడిచిన నాసా మాజీ శాస్త్రవేత్త.. తర్వాత ఏం జరిగింది?
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 250.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:30/12/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఎయిర్‌ఫోర్స్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎయిర్‌ఫోర్స్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.