Andhra PradeshGraduation jobsIT JobsPG JobsTelangana
Income Tax Department Recruitment in Telugu(13/09/2019)
Income Tax Department Recruitment in Telugu: ఆదాయ పన్ను శాఖ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఆదాయ పన్ను శాఖ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆదాయ పన్ను శాఖ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Income Tax Department Recruitment
చివరి తేదీ:13/09/2019
Income Tax Department Recruitment వివరాలు:
సంస్థ పేరు:ఆదాయ పన్ను శాఖ
పోస్టు పేరు: వివిధ పోస్టులకు,
చివరి తేదీ:13/09/2019
స్థలం:తెలుగు రాష్ట్రాలలో.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా
ఎంపిక విధానం:షార్ట్‌లిస్టింగ్,ఇంటర్వ్యూ ద్వారా.
Income Tax Department Recruitment పోస్టులవారీగా వివరాలు:
ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ – 02
ట్యాక్స్ అసిస్టెంట్ -08
స్టైనోగ్రాఫర్ గ్రేడ్2 – 02
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 09
మొత్తం పోస్టులు – 21
విద్యార్హత అనుభవం:
ఆదాయ పన్ను శాఖ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా ఉంటుంది,
వయో పరిమితి:
ఆదాయ పన్ను శాఖ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 23 నుండి 40 మధ్యలో ఉండాలి
జీతం:
ఆదాయ పన్ను శాఖ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 5200 నుండి 44900 వరకు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది
PUNJAB&SIND BANK Recruitment in Telugu(10/10/2019)
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 12/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:13/09/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఆదాయ పన్ను శాఖ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.
చిరునామా: కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ది ప్రిన్సిపల్ సీసీఐటీ, ఏపీ & తెలంగాణ, హైదరాబాద్, రూం.నెం. 1022, 10వ అంతస్తు, బీ బ్లాక్, ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్, ఏసీ గార్డ్స్, హైదరాబాద్-500 004.