Central JobsGraduation jobsInter JobsITI JobsPG Jobs

NIT Recruitment in Telugu(04/10/2019)

NIT Recruitment in Telugu: ఎన్ఐటీ(జంషెడ్‌పూర్‌లో) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎన్ఐటీ(జంషెడ్‌పూర్‌లో) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్ఐటీ(జంషెడ్‌పూర్‌లో) విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

NIT Recruitment

NIT-Recruitment-Telugu
NIT-Recruitment-Telugu

చివరి తేదీ:04/10/2019

NIT Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(జంషెడ్‌పూర్‌లో)
పోస్టు పేరు: నాన్ టీచింగ్ పోస్టులు,
చివరి తేదీ:04/10/2019
స్థలం:జంషెడ్‌పూర్‌లో.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌,ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం:స్క్రీనింగ్ టెస్ట్‌,ఇంట‌ర్వ్యూ ద్వారా.

NIT Recruitment పోస్టులవారీగా వివరాలు :

డిప్యూటీ లైబ్రేరియ‌న్‌,
మెడిక‌ల్ ఆఫీస‌ర్‌,
సూప‌రింటెండెంట్‌,
టెక్నిక‌ల్ అసిస్టెంట్‌,
జూనియ‌ర్ ఇంజినీర్‌,
సీనియ‌ర్ టెక్నీషియ‌న్‌,
జూనియ‌ర్ అసిస్టెంట్‌,
మొత్తం పోస్టులు :73

విద్యార్హత అనుభవం:

ఎన్ఐటీ(జంషెడ్‌పూర్‌లో) నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా ఇంట‌ర్మీడియ‌ట్‌, బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంసీఏ, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ తో పాటు అనుభ‌వం కలిగివుండాలి,

వయో పరిమితి:

ఎన్ఐటీ(జంషెడ్‌పూర్‌లో) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది,

జీతం:

ఎన్ఐటీ(జంషెడ్‌పూర్‌లో) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 37000 నుండి 67000 ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500,1000,2000,
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫిసు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 02/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:04/10/2019
హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది:15/10/2019

LIC Recruitment in Telugu(01/10/2019)

Northern Railway Recruitment in Telugu(15/10/2019)

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎన్ఐటీ(జంషెడ్‌పూర్‌లో) నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

చిరునామా:Registrar,NIT JAMSHEDPUR (JHARKHAND) – 831014, .

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close