Central JobsEngineer JobsGraduation jobsLatest Govt JobsPG Jobs

IITM Recruitment in Telugu|ఐఐటీఎం రేకరుయిట్మెంట్ ఇన్ తెలుగు

IITM Recruitment in Telugu: భార‌త ప్ర‌భుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫిక‌ల్ మెటీయోరాల‌జీ-ఐఐటీఎం నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా రిసెర్చ్ ఫెలోస్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఐఐటీఎం నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐఐటీఎం విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

IITM Recruitment

iitm-recruitment-in-telugu
iitm-recruitment

చివరి తేదీ: 31/07/2020

IITM Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫిక‌ల్ మెటీయోరాల‌జీ
పోస్టు పేరు: రిసెర్చ్ ఫెలోస్ పోస్టులు,
చివరి తేదీ: 31/07/2020
స్థలం: పూణే.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

IITM Recruitment in Telugu పోస్టుల వివరాలు:

జూనియ‌ర్‌ రిసెర్చ్ ఫెలోస్
సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలోస్
మొత్తం పోస్టులు – 36

విద్యార్హత అనుభవం:

ఐఐటీఎం రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఎంఎస్సీ/ ఎంఎస్‌/ ఎంటెక్, నెట్‌/ గేట్‌/ ఎల్ఎస్‌(సీఎస్ఐఆర్‌/ యూజీసీ/ ఐకార్‌) అర్హ‌త‌, ప‌రిశోధ‌న అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఐఐటీఎం రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

ఐఐటీఎం రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
31,000 స్టైపెండ్‌ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 17/04/2020
దరఖాస్తులు చివరి తేదీ: 31/07/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఐఐటీఎం ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఐఐటీఎం నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

3 Comments

  1. I am studying MSC mathematics last year. But my examination dates are not confirmed. Because lock down. So can I apply this job.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close