Central JobsPG Jobs

IIT KANPUR Recruitment in Telugu(20/08/2019)

IIT KANPUR Recruitment in Telugu: ఐఐటీ కాన్పుర్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో  పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఐఐటీ కాన్పుర్‌  నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐఐటీ కాన్పుర్‌  విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

IIT KANPUR Recruitment in Telugu

IIT KANPUR Recruitment Telugu

చివరి తేదీ:20/08/2019 

IIT KANPUR Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: ఐఐటీ కాన్పుర్‌
పోస్టు పేరు: టీచింగ్ పోస్టులు.
చివరి తేదీ: 20/08/2019
స్థలం:కాన్పుర్,ఉత్త‌ర ప్ర‌దేశ్‌. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

IIT KANPUR Recruitment పోస్టులవారీగా వివరాలు:

ప‌్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గ్రేడ్‌1, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గ్రేడ్‌2.

విభాగాలు: ఎరోస్పేస్, బ‌యోలాజిక‌ల్ సైన్స్ & బ‌యో ఇంజినీరింగ్, కెమిక‌ల్, కెమిస్ట్రీ, సివిల్, కంప్యూట‌ర్ సైన్స్, మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎర్త్ సైన్సెస్‌, ఎక‌నామిక్ సైన్సెస్‌, హ్యూమానిటీస్ అండ్ సోష‌ల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్.

విద్యార్హత అనుభవం:

ఈ ఐఐటీ కాన్పుర్‌  నోటిఫికేషన్ కి స‌ంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీతో పాటు తగిన అనుభవం ఉండాలి.

జీతం:

ఐఐటీ కాన్పుర్‌  రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 89800 నుండి 159100 వరకు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా ఉంటుంది 

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు -లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు  -లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 18/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:20/08/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటుక్లిక్ చేయండి
అప్లై నౌ లింక్:క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఐఐటీ కాన్పుర్‌  నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close