Andhra PradeshEngineer JobsGraduation jobsPG JobsTelangana

IIT Hyderabad Recruitment in Telugu

IIT Hyderabad Recruitment in Telugu: హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ-ఐఐటీ హైద‌రాబాద్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఐఐటీ హైద‌రాబాద్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐఐటీ హైద‌రాబాద్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

IIT Hyderabad Recruitment

iit-hyderabad-recruitment-in-telugu
iit-hyderabad

చివరి తేదీ: 17/02/2020

IIT Hyderabad Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ హైద‌రాబాద్‌
పోస్టు పేరు: నాన్ టీచింగ్ పోస్టులు,
చివరి తేదీ: 17/02/2020
స్థలం: హైదరాబాద్.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష/ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

IIT Hyderabad Recruitment in Telugu పోస్టుల వివరాలు:

ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌
టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌
అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌
స్పోర్ట్స్ ఆఫీస‌ర్‌
మెడిక‌ల్ ఆఫీస‌ర్
త‌దిత‌రాలు

మొత్తం పోస్టులు -152

విద్యార్హత అనుభవం:

ఐఐటీ హైద‌రాబాద్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంఎస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఐఐటీ హైద‌రాబాద్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 27-55 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

ఐఐటీ హైద‌రాబాద్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18000 నుండి – 218200 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 17/02/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఐఐటీ హైద‌రాబాద్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఐఐటీ హైద‌రాబాద్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close