Andhra PradeshDiploma Jobs.Engineer Jobs

IIIT Kurnool Recruitment in Telugu|Non Teaching Staff

IIITK Recruitment in Telugu: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ-ఐఐఐటీకే నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఐఐఐటీకే నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐఐఐటీకే విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

IIITK Recruitment

iiitk-recruitment-in-telugu
iiitk

చివరి తేదీ:24/12/2019

IIITK Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ-డిజైన్ అండ్ మాన్యూఫాక్చ‌రింగ్‌
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 24/12/2019
స్థలం: కర్నాల్,ఆంధ్ర ప్రదేశ్.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

IIITK Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌
జూనియ‌ర్ ఇంజినీర్‌
అసిస్టెంట్‌ జూనియ‌ర్
టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్‌ జూనియ‌ర్
రిజిస్ట్రార్‌ అసిస్టెంట్
మొత్తం పోస్టులు -19

విద్యార్హత అనుభవం:

ఐఐఐటీకే రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిల‌ర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండాలి.

వయో పరిమితి:

ఐఐఐటీకే రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 50 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

ఐఐఐటీకే రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
19100 నుండి 102800 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:24/12/2019
హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ:03/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఐఐఐటీకే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఐఐఐటీకే నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

ADDRESS : The Registrar I/c, Indian Institute of Information Technology, Design and Manufacturing, Kurnool,
Jagannthagattu, Dinnedevarapadu,
Kurnool – 518007,
Andhra Pradesh.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close