Andhra PradeshCentral JobsLatest Govt JobsPG JobsTelangana

IICT Recruitment in Telugu |ఐఐసీటీ-హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు

IICT Recruitment in Telugu: హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండ‌స్ట్రియ‌ల్ రిసెర్చ్‌(సీఎస్ఐఆర్‌) ఆధ్వ‌ర్యంలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ-ఐఐసీటీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఐఐసీటీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐఐసీటీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

IICT Recruitment

iict-recruitment-in-telugu
iict-recruitment-in-telugu

చివరి తేదీ: 30/06/2020

IICT Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ
పోస్టు పేరు: సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు,
చివరి తేదీ: 30/06/2020
స్థలం: హైదేరాబద్.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: మెరిట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

IICT Recruitment in Telugu పోస్టుల వివరాలు:

సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్
మొత్తం పోస్టులు – 01

విద్యార్హత అనుభవం :

ఐఐసీటీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఐఐసీటీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 27-40 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

ఐఐసీటీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 103881 వరకు ప్రారంభ జీతం ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -100.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/06/2020
దరఖాస్తులు చివరి తేదీ: 30/06/2020
పోస్ట్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: 15/07/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
పేమెంట్ లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఐఐసీటీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఐఐసీటీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా: Section Officer, Recruitment Section, CSIR-Indian Institute of Chemical Technology, Uppal Road, Tarnaka, Hyderabad – 500 007, Telangana.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close