Bank JobsGraduation jobsPG Jobs

IDBI Recruitment in Telugu |APPLY NOW

IDBI Recruitment in Telugu: ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఐడీబీఐ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఐడీబీఐ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐడీబీఐ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

IDBI Recruitment

చివరి తేదీ:12/12/2019

IDBI Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఐడీబీఐ
పోస్టు పేరు: స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులు,
చివరి తేదీ: 12/12/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

IDBI Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

మేనేజ‌ర్‌ – 54
ఏజీఎం – 05
డీజీఎం – 02
మొత్తం పోస్టులు – 61

విద్యార్హత అనుభవం:

ఐడీబీఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌,పోస్టు గ్రాడ్యుయేష‌న్‌, సీఏ,ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండాలి.

వయో పరిమితి:

ఐడీబీఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది.

S. No Category Age Relaxation
a Scheduled Caste/Scheduled Tribe 5 years
b Other Backward Classes (Non-Creamy Layer) 3 years
c Persons With Disabilities 10 years
d Ex-Servicemen, Commissioned Officers including Emergency Commissioned Officers (ECOs)/ Short Service Commissioned Officers (SSCOs) who have rendered at least 5 years military service and have been released on completion of assignment (including those whose assignment is due to be completed within one year from the last date of receipt of application) otherwise than by way of dismissal or discharge on account of misconduct or inefficiency or physical disability attributable to military service or invalidment. 5 years
e Persons ordinarily domiciled in the State of Jammu & Kashmir during the period 01.01.1980 to 31.12.1989 5 years
f Persons affected by 1984 riots 5 years

జీతం:

ఐడీబీఐ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటాయి.

Post Consolidated Remuneration
Deputy General Manager, Grade ‘D’ In the scale of 50030-1460(4)-55870-1650(2)-59170 (07 years)
Assistant General Manager, Grade ‘C’ In the scale of 42020-1310(5)-48570-1460(2)-51490 (8 years)
Manager – Grade ‘B’ In the scale of 31705-1145(1)-32850-1310(10)-45950 (12 years)

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 750.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 150.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:12/12/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఐడీబీఐ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఐడీబీఐ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close