10th JobsCentral Jobs

ICG Recruitment in Telugu(08/11/2019)

ICG Recruitment in Telugu: ఇండియన్ కోస్ట్‌గార్డు నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇండియన్ కోస్ట్‌గార్డు నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియన్ కోస్ట్‌గార్డు విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

ICG Recruitment

ICG-Recruitment-in-Telugu
ICG-Recruitment-in-Telugu

చివరి తేదీ:08/11/2019

ICG Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇండియన్ కోస్ట్‌గార్డు
పోస్టు పేరు:నావిక్ పోస్టులు,
చివరి తేదీ: 08/11/2019
స్థలం: దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా.

ICG Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

నావిక్ పోస్టులు
స్టీవార్డ్
డొమెస్టిక్ బ్రాంచ్-కుక్
మొత్తం పోస్టులు -N/A

విద్యార్హత అనుభవం:

ఇండియన్ కోస్ట్‌గార్డు రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.మిగతా వారు 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ARMY Recruitment in Telugu(30/10/2019)

Ministry Of Defence Recruitment in Telugu(19/10/2019)

వయో పరిమితి:

ఇండియన్ కోస్ట్‌గార్డు రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18 నుండి 22 సంవత్సరాల మధ్యలో ఉండాలి.ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం:

ఇండియన్ కోస్ట్‌గార్డు రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21700/-తో పాటు ఇతర అలోవెన్సు ఉంటాయి. ప్రమోషన్ తర్వాత ప్రధాన అధికారి హోదాలో డీఏతో పాటు రూ.47,600 (పే లెవల్ 8) ఇస్తారు.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 30/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:08/11/2019
హాల్‌టికెట్ తేదీలు :17-22/11/2019

రాష్ట్రాల వారీగా పరీక్షా కేంద్రాలు

చెన్నై: తమిళ్ నాడు,ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ,యూనియన్ టెర్రిటరీ అఫ్ పుదుచ్చేరి మరియు అండమాన్ & నికోబర్ ఐలాండ్స్.

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఇండియన్ కోస్ట్‌గార్డు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇండియన్ కోస్ట్‌గార్డు నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close