10th JobsCentral JobsIndian Navy jobsInter Jobs

ICG General Duty Recruitment in Telugu

ICG General Duty Recruitment in Telugu: భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖకు చెందిన-ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

ICG General Duty Recruitment

icg-general-duty-recruitment-in-telugu
icg-general-duty

చివరి తేదీ: 02/02/2020

ICG General Duty Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌
పోస్టు పేరు: నావిక్ పోస్టులు,
చివరి తేదీ: 02/02/2020
స్థలం: దేశవ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌ ఆధారంగా.

ICG General Duty Recruitment in Telugu పోస్టుల వివరాలు:

నావిక్(జ‌న‌ర‌ల్ డ్యూటీ) 10+2 ఎంట్రీ
మొత్తం పోస్టులు -260

UR(GEN) EWS OBC ST SC Total
113 26 75 13 33 260

విద్యార్హత అనుభవం:

ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.

వయో పరిమితి:

ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-22 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21700 నుండి 47600 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

Northern Zone Examination Centre’s States -Candidates Residing
Jalandhar Punjab, Himachal Pradesh, Haryana(other than NCR District’s) and Union Territory of Chandigarh, Jammu & Kashmir and Ladhak
Dehradun Uttarakhand
Jodhpur Rajasthan (other than NCR district’s)
    Noida Delhi Haryana NCR District– Faridabad, Gurgaon, Mewat, Rohtak, Sonepat, Rewari, Jhajjhar, Panipat, Palwal, Bhiwani and Mahendergarh UP NCR District – Meerut, Ghaziabad, Gautam Budh Nagar, Bulandshahar, Hapur and Baghpat Rajasthan NCR District – Alwar and Bharatpur
Varanasi Uttar Pradesh (other than NCR district’s)
  North-East Zone Guwahati Mizoram, Nagaland, Tripura, Manipur, Arunachal Pradesh, Assam, Meghalaya and Sikkim
Paradip Odisha
Haldia West Bengal
Kolkata Bihar and Jharkhand
  East Zone   Tuticorin South Tamil Nadu District – Kanyakumari, Tirunelveli, Thoothukudi, Ramanathapuram, Virudhunagar, Theni, Madurai, Sivaganga, Pudukottai, Dindigul, Thanjavur, Thiruvarur, Nagapatnam and Karur
  Chennai Rest   of   Tamil   Nadu   District  and   Union  Territory   of Puducherry
Secunderabad Telangana
Vishakapatnam Andhra Pradesh
  West Zone Bhopal Madhya Pradesh and Chattisgarh
Kochi Kerala and Lakshadweep
Mumbai Maharashtra, Daman & Diu and Dadra & Nagar Haveli
New Mangalore Karnataka and Goa
North- West Zone   Gandhi Nagar   Gujarat
A&N Zone Port Blair A&N Islands

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 26/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 02/02/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి (26/01/2020)-తరువాత

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Scan this QR code to apply online
Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close